e పలకలో నాకు వచ్చిన సలహాల మేరకు వాడుకరి సులువుగా ఉండుటకు కొన్ని మార్పులు చేశాను, గమనించగలరు.
- కౌటిల్య సలహా మేరకు స్క్రీన్ మొత్తం ఉపయోగిస్తే బావుండునని పెట్టెల సైజు పెంచాను
- మూర్తీ రవి చెప్పిన Text Area Scroll bar బగ్గును సవరించాను
- RK సలహా మేరకు టైపు చేసిన తర్వాత tab button తో కుడివైపు ఉన్న తెలుగు లిపిని సెలెక్ట్ చేసుకునే సదుపాయం కల్పించాను.
That kind of thniikng shows you’re an expert