

e-పలక - అంతర్జాలం(ఆన్‌లైన్)లో తెలుగు లిపిని యునీకోడ్‌లో సులభంగా సృష్టించే ఉచిత సాధనము. ఉచితమైన ఈ సేవ ద్వారా మీరు మెయిల్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లందు తెలుగులోనే సందేశాలు పంపుకోవచ్చు. అంతే కాకుండా ఇందు మీ సందేశాన్ని సేవ్, ప్రింట్ తీసుకునే సౌలభ్యం లభిస్తుంది.
ఎలా వాడాలి?పైనున్న ఎడంచేతి పెట్టెలో మీ సందేశాన్ని ఇంగ్లీష్ స్పెల్లింగులతో వ్రాయండి. ఉదా: baavunnaaraa ? అది బావున్నారా అని కుడివైపు పెట్టెలో తెలుగు యునికోడ్ లిపి లోకి మార్చబడుతుంది. ఒకవేళ మీ పదాన్ని యధావిధిగా ఇంగ్లిష్ అందు ఉంచాలంటే పదానికి ఇరువైపులా # పెట్టండి. అప్పుడు ఆ పదం మార్చబడదు. ఉదాహరణకు కొన్ని పదాలను చూద్దాం
| sirivennela | సిరివెన్నెల | ramya | రమ్య |
| raam&s | రామ్స్ | #e# పలక | e పలక |
| aanaMdaM | ఆనందం | manOj^ | మనోజ్ |
| du@HkhaM | దుఃఖం | #B# sravaMti | B స్రవంతి |
| kaan&pu | కాన్పు | bhartRhari | భర్తృహరి |
| istrI | ఇస్త్రీ | telu@Mgu | తెలుఁగు |
| manOj~na | మనోజ్ఞ | gRhamu | గృహము |